కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌లో అధికారుల తనిఖీ
ABN, Publish Date - Dec 15 , 2024 | 03:37 PM
కాకినాడలోని డీప్ వాటర్ పోర్టులో అధికారులు తనిఖీలు చేపట్టారు. విదేశాలకు ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్న 146 కంటైనర్లలో తనిఖీ చేశారు. సీఎల్‌ఆర్‌కే సంస్థకు చెందిన 3,400 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతికి సిద్ధం ఉన్నాయి. వాటిలో బాయిల్డ్ రైస్‌తో పాటు తెల్ల బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
కాకినాడలోని డీప్ వాటర్ పోర్టులో అధికారులు తనిఖీలు చేపట్టారు. విదేశాలకు ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్న 146 కంటైనర్లలో తనిఖీ చేశారు. సీఎల్‌ఆర్‌కే సంస్థకు చెందిన 3,400 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతికి సిద్ధం ఉన్నాయి. వాటిలో బాయిల్డ్ రైస్‌తో పాటు తెల్ల బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే వాటిలో రేషన్ బియ్యం ఆనవాళ్లు లేకపోవడంతో మిగిలిన కంటైనర్లలో అధికారులు చేపట్టిన సోదాలు కొనసాగుతోన్నాయి.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Dec 15 , 2024 | 03:37 PM