కూటమి మేనిఫెస్టోపై జగన్ విమర్శలు..

ABN, Publish Date - May 01 , 2024 | 09:32 AM

అమరావతి: సీఎం జగన్ మరోసారి పచ్చి అబద్దాలు ఒలకబోసారు. టీడీపీ అధినేత చంద్రబాబును తిడుతూ 23 నిముషాల్లో ప్రసంగం ముగించి వెళ్లిపోయారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ప్రకాశం జిల్లా, టంగుటూరులో ‘సిద్ధం’ సభ నిర్వహించారు.

అమరావతి: సీఎం జగన్ మరోసారి పచ్చి అబద్దాలు ఒలకబోసారు. టీడీపీ అధినేత చంద్రబాబును తిడుతూ 23 నిముషాల్లో ప్రసంగం ముగించి వెళ్లిపోయారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ప్రకాశం జిల్లా, టంగుటూరులో ‘సిద్ధం’ సభ నిర్వహించారు. జనం స్పందన లేదనుకున్నారో ఏమో కానీ 23 నిముషాల్లోపే తన ప్రసంగం ముగించేశారు. ఇలా ఇలా ఊపండి అంటూ పదే పదే చెప్పి చేతులూపించుకున్నారు. 2014లో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలో హామీలు ఏమీ అమలు కాలేదన్నారు. ఈసారి ఇంటింటింకి కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తారంట.. మీకు తెలుసా? అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

చీరాలలో నేడు చంద్రబాబు ప్రజాగళం

రాజేంద్రనగర్, నార్సింగీలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్

అనంతపురం: టీడీపీలో చేరిన నేతలను టార్గెట్ చేసిన పోలీసులు

ఉద్యోగాలు ఇవ్వలేనివాడు నాయకుడా?: చంద్రబాబు

భారీగా తగ్గిన బంగారం, వెండి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 01 , 2024 | 09:32 AM