చిన్నవర్షానికేహైదరాబాద్ మునిగిపోవడానికి కారణం ఇదే..
ABN, Publish Date - Aug 23 , 2024 | 01:02 PM
హైదరాబాద్: చిన్న వర్షం పడితే చాలు.. హైదరాబాద్‌లో పరిస్థితి దారుణంగా తయారవుతుంది. కి.మీ. కొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోతుంది. రాజధానిలో భారీ వర్షం కురిస్తే.. దాదాపు కోటి మందికిపైగా నరకయాతన అనుభవిస్తున్నారు. నాళాల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, రోడ్ల పరిస్థితి అధ్వహ్నంగా ఉండటమే ఇందుకు కారణమని..
హైదరాబాద్: చిన్న వర్షం పడితే చాలు.. హైదరాబాద్‌లో పరిస్థితి దారుణంగా తయారవుతుంది. కి.మీ. కొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోతుంది. రాజధానిలో భారీ వర్షం కురిస్తే.. దాదాపు కోటి మందికిపైగా నరకయాతన అనుభవిస్తున్నారు. నాళాల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, రోడ్ల పరిస్థితి అధ్వహ్నంగా ఉండటమే ఇందుకు కారణమని నగరవాసుల నుంచి వినిపిస్తున్న మాట. నగరంలో సాధారణ వర్షం పడితే చాలు జనజీవనం అస్తవ్యస్థంగా మారుతుంది.
ఇక కుండపోత వాన కురిస్తే నగరవాసులు నరకయాతన అనుభవించాల్సిందే. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయిపోతాయి. డ్రైనేజ్‌లు నిండిపోయి పొంగిపొర్లుతాయి. రహదారులు నీళ్లు నిండి ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోతుంది. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. దీనికి ప్రధాన కారణం నాళాల నిర్వహణ సరిగ్గా లేకపోవడం. రహదారుల పరిస్థితి దారుణంగా మారడమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీవారి ఆలయం వద్ద గోల్డ్ మ్యాన్ల హల్చల్..
సీఎంల జాబితాలో టాప్-5లో చంద్రబాబు..
ప్రధాని మోదీపై రాహుల్ కామెంట్స్..
తమిళ రాజకీయాల్లోకి రోజా ఎంట్రీ..?
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Aug 23 , 2024 | 01:04 PM