అమెరికాలో మరోసారి తుపాకుల మోత

ABN, Publish Date - Dec 17 , 2024 | 02:04 PM

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. విస్కాన్సిల్‌ని మాడిసన్‌‌లోని క్రైస్తవ పాఠశాలలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 5గురు మృతి చెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. ఇక ఆ స్కూల్‌లోనే చదువుతున్న 12వ తరగతి విద్యార్థి ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది.

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. విస్కాన్సిల్‌ని మాడిసన్‌‌లోని క్రైస్తవ పాఠశాలలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 5గురు మృతి చెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. ఇక ఆ స్కూల్‌లోనే చదువుతున్న 12వ తరగతి విద్యార్థి ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. కాల్పుల ఘటనకు సంబంధించి దేశ అధ్యక్షుడు బైడన్‌కు అధికారులు సమాచారం అందించారు. 4 వందల మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాలలో కాల్పుల ఘటనతో ఒక్కసారిగా భయాందోళనలు ఏర్పాడ్డాయి. భారీ సంఖ్యలో పోలీసుల వాహనాలు, అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజన్లు పాఠశాల వద్ద మోహరించాయి. ఈ ఘటనపై మాడిసన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో అమెరికాలో మరోసారి తుపాకీ సంస్కృతిపై చర్చ జరుగుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం చంద్రబాబు సన్మానం

కేటీఆర్ చేసిన తప్పుకు బెయిల్ కూడా రాదు..

విజయసాయి రెడ్డి నా భార్యను లోబర్చుకొని..: మదన్ మోహన్

అమృతసర్ పోలీస్ స్టేషన్ వద్ద పేలుడు..

తిరుమల లడ్డూ కల్తీలో మరో ట్విస్టు..

అధికారులకు సంబంధం లేదు.. పూర్తి బాధ్యత నాదే: కేటీఆర్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Dec 17 , 2024 | 02:08 PM