కోట్ల ఆస్తికి వారసుడే అయినా..

ABN, Publish Date - May 16 , 2024 | 07:19 AM

న్యూఢిల్లీ: కోట్ల ఆస్తికి వారసుడే అయినా.. కోట్ల ప్రజల హృదయాలను గెలుచుకున్న కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ జనంలో ఒకరిగా కలిసిపోతుంటారు. పేద, ధనిక అని తేడా లేకుండా భుజంపై చేయి వేసి నేనున్నానంటూ భరోసా నింపుతారు.

న్యూఢిల్లీ: కోట్ల ఆస్తికి వారసుడే అయినా.. కోట్ల ప్రజల హృదయాలను గెలుచుకున్న కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ జనంలో ఒకరిగా కలిసిపోతుంటారు. పేద, ధనిక అని తేడా లేకుండా భుజంపై చేయి వేసి నేనున్నానంటూ భరోసా నింపుతారు. ఇప్పటికే కేరళలోని వైనాడ్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. ఐదో దశలో ఎన్నిక జరగనున్న రాయ్‌బరేలిలో కూడా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రాహుల్ బరిలోకి దిగారు. రాయ్‌బరేలి, అమేథి తమకు నియోజకవర్గాలు మాత్రమే కాదని.. ఇది మా కర్మ భూమి అని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రతి మూలాల్లోనూ తమ తరాల అనుభవాలు దాగి ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. అమ్మతో కలిసి పాత ఫోటోలను చూస్తుంటే.. నాన్న, నాన్నమ్మ గుర్తుకొచ్చారన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నిద్రలోనే అగ్నికి ఆహుతి

రాష్ట్రంలో ఏం జరుగుతోంది?

దుమ్మురేపిన ఓటర్‌!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 16 , 2024 | 07:19 AM