మీకు తెలుసా.. తెలివి తొమ్మిది రకాలు

ABN, Publish Date - Dec 29 , 2024 | 01:08 PM

వెర్రి వెయ్యి రకాలు అంటారు.. కానీ తెలివి మాత్రం 9 రకాలని నిపుణులు అంటున్నారు. మనం ఏం చేసినా ఏదో ఒక కారణం ఉందంటున్నారు. ఇంతకీ ఆ 9 రకాల తెలివితేటలు ఏంటి.. వాటిలో మన స్థాయిని నిర్ణయించేది ఏదీ.. తెలివితేటలు మన జీవితాన్ని ప్రభావితం చేసే ప్రధానమైన అంశం. ఈ తెలివితేటల మీదనే ఒక మనిషి ఎదుగుదల ఆధారపడి ఉందంటారు.

ABN Internet: వెర్రి వెయ్యి రకాలు అంటారు.. కానీ తెలివి మాత్రం 9 రకాలని నిపుణులు అంటున్నారు. మనం ఏం చేసినా ఏదో ఒక కారణం ఉందంటున్నారు. ఇంతకీ ఆ 9 రకాల తెలివితేటలు ఏంటి.. వాటిలో మన స్థాయిని నిర్ణయించేది ఏదీ.. తెలివితేటలు మన జీవితాన్ని ప్రభావితం చేసే ప్రధానమైన అంశం. ఈ తెలివితేటల మీదనే ఒక మనిషి ఎదుగుదల ఆధారపడి ఉందంటారు. ఇక ఈ తెలివితేటల విషయానికి వస్తే కొంతమంది పెద్దలేకాకుండా పిల్లలు కూడా చాలా తెలివిగా ప్రవర్తింటారు. అందుకే ‘నీకిన్ని తెలివితేటలు ఎలా వచ్చాయిరా’ అని పొగిడేస్తుంటాం. అందుకే ఆ అబ్బాయికి ఎన్ని తెలివి తేటలో.. ఆ అమ్మాయి ఎంత తెలివైనదో అనే మాటలు మనం తరచుగా వింటూ ఉంటాం.


ముఖ్యంగా చదువుకునే పిల్లలు ఉన్న ఇళ్లల్లో ఈ మాటలు సర్వ సాధారణంగా వినిపిస్తుంటాయి. పిల్లలకు తెలివితేటలు పెరగడానికి సరస్వతి లేహ్యాలవంటివి కూడా తల్లిదండ్రులు వాడుతుంటారు. ఇంకొన్ని ఇళ్లల్లో అయితే ‘నీ ఫ్రెండ్ చూడు ఎంత చక్కగా చదువుకంటున్నాడో.. వాడికున్న తెలివితేటలు నీకు లేవు’ అంటూ పోలుస్తుంటారు. మనం ఎన్ని అన్నా.. అనుకున్నా.. నిజానికి కొంతమందికి తెలివితేటలు ఎక్కువగా ఉంటే.. మరికొందరికి తక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ నిర్వాకంతో నీటిలోనే నానుతున్న ర్యాప్ట్ ఫౌండేషన్

పోలీసులకు సవాల్‌గా మారిన ముగ్గురు మృతి కేసు

కస్తూరిభా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆకలి కేకలు

కాకినాడలోని స్టెల్లా షిప్‌కు మోక్షం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Dec 29 , 2024 | 01:08 PM