జనసేన లేని ఊరు ఉందేమో గానీ..
ABN, Publish Date - Jul 02 , 2024 | 07:46 AM
అమరావతి: ఎన్నికలకు ముందే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని అనగానే గెలుపు గుర్తుకొచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మోదీని గెలిపించింది జనసైనికులేనని అన్నారు.
అమరావతి: ఎన్నికలకు ముందే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని అనగానే గెలుపు గుర్తుకొచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మోదీని గెలిపించింది జనసైనికులేనని అన్నారు. కాకినాడ జిల్లా, గొల్లప్రోలులోని సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో పార్టీ విజయం కోసం కృషి చేసిన పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు, వీర మహిళలతో ఆయన సమావేశమయ్యారు. పవన్ కల్యాణ్ అనే నేను అని జనసైనికులను ఉత్సాహపరిచారు. పిఠాపురం అభివృద్ధికి, అభ్యున్నతికి ఆఖరి శ్వాస వరకు కృషి చేస్తానని ప్రమాణం చేశారు. జనసేన లేని ఊరు ఉందేమోగానీ, జన సైన్యం లేని ఊరు లేదని పవన్ కల్యాణ్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jul 02 , 2024 | 07:46 AM