అమరావతి భవనాలపై సీఆర్డీఏ కీలక నిర్ణయం

ABN, Publish Date - Jul 10 , 2024 | 09:01 AM

అమరావతి: రాజధాని అమరావతి పనులపై స్పష్టత కోసం సీఆర్డీయే ప్రయత్నాలు ప్రారంభించింది. తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించిన భవనాలను ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పునాదుల నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అమరావతి: రాజధాని అమరావతి పనులపై స్పష్టత కోసం సీఆర్డీయే ప్రయత్నాలు ప్రారంభించింది. తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించిన భవనాలను ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పునాదుల నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భవనాల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు చెన్నై ఐఐటీతోపాటు వరంగల్ ఎన్ఐటీ, మరో రెండు సంస్థలకు బాధ్యతలు అప్పగించాలని సీఆర్డీయే నిర్ణయించింది. దీంతో పాటు రైతులకు ఇచ్చిన ప్లాట్‌లలో మౌలిక సదుపాయాలకల్పనపై కూడా ఒక నిర్ణయానికి రావాలని, ఇందుకోసం క్షేత్రస్థాయిలో అధ్యాయనం చేయాలని సీఆర్డీయే నిర్ణయించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

రైతు భరోసా అమలుకు శ్రీకారం..

విద్యుత్ రంగంలో 3.0 విధానం: సీఎం

సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై ఫైర్..

బాసరలో ముదురుతున్న బీజాక్షరాల వివాదం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 10 , 2024 | 09:01 AM