రాహుల్ గాంధీ సంచలన ట్వీట్..

ABN, Publish Date - Aug 02 , 2024 | 11:26 AM

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ చేశారు. లోక్ సభలో తన చక్రవ్యూహం స్పీచ్.. ఆ ఇద్దరు వ్యక్తులలో ఒకరికి నచ్చలేదని తెలిపారు. తనపై కోపంతో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్)ని ఉసిగొల్పడానికి ప్లాన్ చేస్తున్నట్లు.. ఈడీ అధికారులు చెప్పినట్లు రాహుల్ ట్వీట్ చేశారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Congress Leader Rahul Gandhi) సంచలన ట్వీట్ (Tweet) చేశారు. లోక్ సభలో (Lok Sabha) తన చక్రవ్యూహం స్పీచ్.. ఆ ఇద్దరు వ్యక్తులలో ఒకరికి నచ్చలేదని తెలిపారు. తనపై కోపంతో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్)ని ఉసిగొల్పడానికి ప్లాన్ చేస్తున్నట్లు.. ఈడీ అధికారులు చెప్పినట్లు రాహుల్ ట్వీట్ చేశారు. అయితే ఈడీకి చాయ్, బిస్కట్ ఇచ్చి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లోక్ సభలో రాహుల్ గాంధీ.. మోదీ ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని దేశాన్ని చక్రవ్యూహంలో బందించారని ఆరోపించారు. ఈ చక్రవ్యూహాన్ని చేధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహేష్ కోపరేటివ్ బ్యాంకులో ముగిసిన ఈడీ సోదాలు

Live..: 9వ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

నేడే జాబ్ క్యాలెండర్ ప్రకటన..

రిజిస్ట్రేషన్ శాఖలో జగన్ అక్రమాలు ..

మంత్రి నారా లోకేష్ సంచలన ట్వీట్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 02 , 2024 | 11:26 AM