పోలీసులకు సీఎం రేవంత్ హెచ్చరిక
ABN, Publish Date - Dec 06 , 2024 | 10:08 PM
మీరు వ్యవహరించే తీరుతోనే ప్రభుత్వానికి పేరు వస్తుందని పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే.. క్రిమినల్స్‌తో ఫ్రెండ్లీగా ఉండడం కాదన్నారు. బాధితుల పక్షాన నిలబడి వారికి న్యాయం చేసే విధంగా వ్యవహరించడం అని ఆయన సూచించారు.
మీరు వ్యవహరించే తీరుతోనే ప్రభుత్వానికి పేరు వస్తుందని పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే.. క్రిమినల్స్‌తో ఫ్రెండ్లీగా ఉండడం కాదన్నారు. బాధితుల పక్షాన నిలబడి వారికి న్యాయం చేసే విధంగా వ్యవహరించడం అని ఆయన సూచించారు. అంతేకానీ కబ్జాలకు పాల్పడినవారికి, హత్యలు చేసిన వారికో.. ఆర్థిక నేరగాళ్లతో ఫ్రెండ్లీగా ఉండడం కాదన్నారు. అందుకే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదాన్ని రీ డైఫైనింగ్ చేసుకోవాలని పోలీసులకు ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు. పోలీసంటే నేరగాడు భయపడి తీరాల్సిందేనని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Dec 06 , 2024 | 10:23 PM