సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్..

ABN, Publish Date - Sep 06 , 2024 | 01:06 PM

విజయవాడ: వరద సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అందులో భాగంగానే శుక్రవారం ఆయన మంత్రులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద సహాయక చర్యలు బుడమేరు పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు.

విజయవాడ: వరద సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అందులో భాగంగానే శుక్రవారం ఆయన మంత్రులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద సహాయక చర్యలు బుడమేరు పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ఫైరింజన్లతో రోడ్లు, కాలనీలు, ఇళ్లు పరిశుభ్రం పనులను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత పనులు ఎంతవరకు వచ్చింది.. అక్కడ ఉన్న మంత్రి నిమ్మల రామానాయుడు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. యుద్ధప్రాతిపదికన ఇప్పటికే రెండు గండ్లు పూర్తి చేశారు. మూడో గండి పూడ్చివేత పనులను ఆర్మీ అధికారులు సహకారంతో ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ రోజు సాయంత్రానికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రబాబుతో కళ్ళల్లో నీళ్లు చూశాను..

బుడమేరును మింగేసిన వైసీపీ నాయకులు..

సజ్జలను అరెస్టు చేస్తే.. అన్నీ బయటకొస్తాయి ..

టీడీపీ నేతలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్..

YCP: అధ్యక్ష బాధ్యతలా.. మాకొద్దు బాబోయ్‌..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 06 , 2024 | 01:06 PM