రేపు పోలవరం సందర్శనకు చంద్రబాబు..
ABN, Publish Date - Jun 16 , 2024 | 11:07 AM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం సందర్శనకు వెళ్లనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఎంతవరకు వచ్చాయో క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో సీఎం సమావేశం కానున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం సందర్శనకు వెళ్లనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఎంతవరకు వచ్చాయో క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో సీఎం సమావేశం కానున్నారు. విభజన అనంతరం చంద్రబాబు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి సోమవారం ఆయన పోలవరంపై సమీక్షించేవారు. సోమవారం పోలవరం అని అప్పట్లో సరదాగా అనేవారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ సోమవారం చంద్రబాబు పోలవరం వెళుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మొదటి దశను రెండున్నర ఏళ్లలో పూర్తి చేస్తాం
దీనికి జగన్ ఏం సమాధానం చెబుతారు..
కేసీఆర్ చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jun 16 , 2024 | 11:07 AM