మూర్ఖపు నిర్ణయాలు మానుకోండి: కేటీఆర్
ABN, Publish Date - May 31 , 2024 | 09:04 AM
హైదరాబాద్: రాష్ట్ర రాజముద్ర నుంచి చార్మినార్, కాకతీయ కళాతోరణాలను తొలగించాలనుకోవడం మూర్ఖపు నిర్ణయమని, అలాంటి నిర్ణయాలు మానుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్: రాష్ట్ర రాజముద్ర నుంచి చార్మినార్, కాకతీయ కళాతోరణాలను తొలగించాలనుకోవడం మూర్ఖపు నిర్ణయమని, అలాంటి నిర్ణయాలు మానుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ వారసత్వ సంపద, సంస్కృతికి చార్మినార్, కాకతీయ కళాతోరణాలు ప్రతీకలని చెప్పారు. లోగోలో చార్మినార్‌ను తొలగించడమంటే హైదరాబాదీలను అవమానించడమేనని, కాకతీయ కళాతోరణం తీసేయడమంటే వరంగల్ చరిత్రను అగౌరవపరచడమేనని అన్నారు. లోగోలు కాదని.. ప్రజల బతుకులు మార్చాలని.. ప్రజలు ఎన్నుకున్నదే అందుకనే విషయాన్ని పాలకులు గుర్తించాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ మంత్రులకు జూన్ ఫోర్త్ ఫీవర్..
రాష్ట్ర చిహ్నం.. తాత్కాలికంగా నిలిపివేత..
పొన్నవోలు వ్యాఖ్యలను ఎలా సమర్ధించుకుంటారో..
రాష్ట్ర గీతం జాతికి అంకితం: రేవంత్ రెడ్డి
కౌంటింగ్‌కు ముందే.. వైసీపీలో ఓటమి భయం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - May 31 , 2024 | 09:04 AM