దేశ సంపద మొత్తం అదానీ దోచుకుంటున్నాడు..భట్టి ఫైర్

ABN, Publish Date - Dec 18 , 2024 | 03:34 PM

గౌతమ్ అదానీ, మణిపూర్‌లో హింసపై కేంద్ర ప్రభుత్వం మౌనంగా వ్యవహరిస్తోంది. అందుకు నిరసనగా ఛలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు.

గౌతమ్ అదానీ, మణిపూర్‌లో హింసపై కేంద్ర ప్రభుత్వం మౌనంగా వ్యవహరిస్తోంది. అందుకు నిరసనగా ఛలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజ్ భవన్ వద్ద నిరసనగా పార్టీ అగ్రనేతలు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బైఠాయించారు.


ఈ సందర్బంగా తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గౌతమ్ అదానీ ఏ విధంగా దోచుకున్నారో ప్రపంచానికి అంతా తెలుసున్నారు. గౌతమ్ అదానీ వ్యవహారంపై లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తినా.. ప్రధాని మోదీ పట్టించుకోకుండా వ్యవహరించడం పట్ల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Dec 18 , 2024 | 03:34 PM