హెలికాప్టర్‌లో తాగి పడింది ఎవరు...
ABN, Publish Date - Dec 18 , 2024 | 01:37 PM
హరీష్ రావుకు వారి మామ గుర్తుకు వచ్చినట్లు ఉందని, వారి మామ (కేసీఆర్) ఫామ్ హౌస్‌లో తాగి పడుకున్నారని, అందుకే సభకు రావడం లేదని బీర్ల ఐలయ్య అన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి మాట్లాడే అర్హత హరీష్ రావుకు లేదని అన్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. కొంతమంది సభ్యులు డ్రింక్ చేసి సభకు వస్తున్నారని, సభలోకి వచ్చి ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదని అన్నారు. అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టాలని హరీష్ రావు అన్నారు. దీనిపై బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. హరీష్ రావుకు వారి మామ గుర్తుకు వచ్చినట్లు ఉందన్నారు. వారి మామ (కేసీఆర్) ఫామ్ హౌస్‌లో తాగి పడుకున్నారని, అందుకే సభకు రావడం లేదని అన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి మాట్లాడే అర్హత హరీష్ రావుకు లేదని బీర్ల ఐలయ్య అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జోగి రమేష్ ఘటనపై టీడీపీ నేత కొనకళ్ల వివరణ..
పదేళ్లు బీఆర్ఎస్ విధ్వంసం చేసింది
శిల్పా రవిపై రెచ్చి పోయిన పుష్పా ఫ్యాన్స్
హైదరాబాద్‌లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు..
నకరేకల్లు డబుల్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Dec 18 , 2024 | 01:37 PM