బాలినేని సంచలన వ్యాఖ్యలు..

ABN, Publish Date - Oct 28 , 2024 | 01:49 PM

అమరావతి: మాజీ సీఎం జగన్, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి విమర్శలు గుప్పించారు. దివంగత వైఎస్సార్‌ను జగన్, షర్మిల బజారుకీడుస్తున్నారని మండిపడ్డారు. వైవీ సుబ్బారెడ్డి, తాను బాగుపడింది విజయలక్మి వల్లేనని అన్నారు.

అమరావతి: మాజీ సీఎం జగన్, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి విమర్శలు గుప్పించారు. దివంగత వైఎస్సార్‌ను జగన్, షర్మిల బజారుకీడుస్తున్నారని మండిపడ్డారు. వైవీ సుబ్బారెడ్డి, తాను బాగుపడింది విజయలక్మి వల్లేనని అన్నారు. కుటుంబ గొడవలకు సంబంధించి చంద్రబాబుపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. వారి ఆస్తుల విషయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఏం సంబంధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ను చంద్రబాబు చంపించారని ఆరోపణలు చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం విచారణ చేయకుండా జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. షర్మిల 2009 కంటే ముందు ఆస్తులు అడుగుతున్నారా.. లేక వైఎస్ మృతి తర్వాత ఆస్తులు అడుగుతున్నారో వైసీపీ నేతలు తేల్చుకోవాలని బాలినేని శ్రీనివాస రెడ్డి హితవు పలికారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ హయాంలో భారీ స్కాం: జనసేన

రాజ్ పాకాలకు మోకిలా పోలీసుల నోటీసులు

సత్తెనపల్లిలో హై టెన్షన్.. టీడీపీ vs వైసీపీ..

అది జగన్ చేతకానితనానికి నిదర్శనం: షర్మిల

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Oct 28 , 2024 | 01:49 PM