రక్తంతో పవన్ కల్యాణ్ చిత్రం

ABN, Publish Date - Aug 06 , 2024 | 12:53 PM

ఖమ్మం జిల్లా: ముదిగొండకు చెందిన అఖిల్ తన రక్తంతో చిత్రాలు గీస్తూ ఔరా అనిపిస్తున్నాడు. చిత్ర లేఖనం అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండడంతో రాజకీయ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధులతో పాటు పలు చిత్రాలు గీశాడు. హీరో పవన్ కల్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని చాటడానికి రక్తంతో చిత్రం గీశాడు.

ఖమ్మం జిల్లా: ముదిగొండకు చెందిన అఖిల్ (Akhil) తన రక్తం (Blood)తో చిత్రాలు (Pictures) గీస్తూ ఔరా అనిపిస్తున్నాడు. చిత్ర లేఖనం అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండడంతో రాజకీయ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధులతో పాటు పలు చిత్రాలు గీశాడు. హీరో పవన్ కల్యాణ్‌పై (Hero Pawan Kalyan) తనకున్న అభిమానాన్ని చాటడానికి రక్తంతో చిత్రం గీశాడు. చిత్రం గీయడానికి ఐదు గంటల సమయం పట్టిందని పవన్ కల్యాణ్ ప్రతి పుట్టిన రోజుకు ఒక చిత్రాన్ని గీస్తానని అఖిల్ తెలిపాడు. తన అభిమాన హీరో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రజలకు సేవ చేస్తున్నారని, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారని కొనియాడాడు. అఖిల్ ఓ వైపు పెయింటింగ్ పని చేస్తూనే.. ఇలా తనకు ఇష్టమైన చిత్రాలు గీస్తూ.. ప్రశంసలు అందుకుంటున్నాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

టీచర్లకు ఆ భారం తప్పించిన ఏపీ ప్రభుత్వం..

సుప్రీంకోర్టు తీర్పును తప్పు పట్టిన చింతా మోహన్

కలెక్టర్లతో సీఎం చంద్రబాబు భేటీ.. (ఫోటో గ్యాలరీ)

తెలంగాణ ప్రభుత్వంతో కాగ్నిజెంట్ ఎంవోయు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 06 , 2024 | 01:06 PM