అమరావతి రైతులపై కేసులు కొట్టివేసిన ప్రభుత్వం

ABN, Publish Date - Dec 14 , 2024 | 03:19 PM

రాజధాని అమరావతి ఉద్యమంలో పాల్గొన్న రైతులపై కేసులు కొట్టివేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. అందులోభాగంగా లోక్ అదాలత్‌లో కేసులను కొట్టి వేయాలని నిర్ణయించింది. మంగళగిరి కోర్టుకు చేరుకున్న రైతులు.. లోక్ అదాలత్‌లో పాల్గొనున్నారు. అయితే గత జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు అని ప్రకటించడంతో.. రాజధాని అమరావతి కోసం రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టారు.

రాజధాని అమరావతి ఉద్యమంలో పాల్గొన్న రైతులపై కేసులు కొట్టివేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. అందులోభాగంగా లోక్ అదాలత్‌లో కేసులను కొట్టి వేయాలని నిర్ణయించింది. మంగళగిరి కోర్టుకు చేరుకున్న రైతులు.. లోక్ అదాలత్‌లో పాల్గొనున్నారు. అయితే గత జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు అని ప్రకటించడంతో.. రాజధాని అమరావతి కోసం రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో అన్నదాతలపై గత వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. రైతులపై నమోదైన కేసులు కొట్టివేయాలని భావిస్తుంది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Dec 14 , 2024 | 03:20 PM