రేపటితో పదేళ్ల కాలం పూర్తి..
ABN, Publish Date - Jun 01 , 2024 | 10:06 AM
అమరావతి: పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా రాష్ట్ర విభజన చట్టంలోపేర్కొన్న విషయమిది. రేపటితో (జూన్ 2 ఆదివారం) పదేళ్ల కాలం పూర్తవుతుంది. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలో నవ్యంధ్రప్రదేశ్‌కు ఉన్న రుణానుబంధం సాంకేతికంగా, చట్టపరంగా పూర్తిగా తెగిపోతుంది.
అమరావతి: పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా రాష్ట్ర విభజన చట్టంలోపేర్కొన్న విషయమిది. రేపటితో (జూన్ 2 ఆదివారం) పదేళ్ల కాలం పూర్తవుతుంది. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలో నవ్యంధ్రప్రదేశ్‌కు ఉన్న రుణానుబంధం సాంకేతికంగా, చట్టపరంగా పూర్తిగా తెగిపోతుంది. హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని, ఈలోపు ఏపీ కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నారు. అయితే... సొంత గడ్డపైనే పాలన సాగించాలనే ఉద్దేశంతో చంద్రబాబు సర్కారు 2017లోనే ప్రభుత్వ కార్యాలయాలను నవ్యాంధ్రకు తరలించింది. ఆ తర్వాత ‘అమరావతి’ని నవ్యాంధ్ర రాజధానిగా ప్రకటించింది. దీనిపై నోటిఫికేషన్ కూడా వెలువడింది.
ఈ వార్తలు కూడా చదవండి..
చీకటి ఒప్పందానికి నో చెప్పిన టీడీపీ..
లండన్ నుంచి విజయవాడకు చేరుకున్న సీఎం జగన్
బొగ్గులోడు లారీలో ఇద్దరు అనుమానాస్పద మృతి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jun 01 , 2024 | 10:06 AM