ప.గో. జిల్లాలో కూటమి పంజా విసరనుందా?

ABN, Publish Date - Jun 03 , 2024 | 07:55 AM

ప.గో. జిల్లా: ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటలలో బయటపడనుంది. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ప్రజల్లో నరాలు తెగే ఉత్కంఠ పెరుగుతున్న సమయంలో గెలుపోటములు ఎలా ఉంటాయోనని అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి.

ప.గో. జిల్లా: ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటలలో బయటపడనుంది. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ప్రజల్లో నరాలు తెగే ఉత్కంఠ పెరుగుతున్న సమయంలో గెలుపోటములు ఎలా ఉంటాయోనని అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఫలితాలు ఎలా ఉంటాయనే అంశంపై ఆశక్తి నెలకొంది. ఒకప్పుడు కంచు కోటగా ఉన్న టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం దక్కుతుందా? 2014 తరహాలోనే కూటమి పార్టీలు క్లీన్ చీట్ చేస్తాయా? ఇక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉందా?


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో గెలిచేదెవరో తేల్చి చెప్పిన ఇండియా టుడే సర్వే

సీనియర్ నటుడు బ్యాగ్‌లో బుల్లెట్లు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 03 , 2024 | 07:55 AM