మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు..?
ABN, Publish Date - Aug 13 , 2024 | 10:13 AM
అమరావతి: వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ అవినీతి, అక్రమాలపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. విజయవాడ, ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో మంగళవారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేస్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
అమరావతి: వైసీపీ నేత (YCP Leader), మాజీ మంత్రి జోగి రమేష్ (Former minister Jogi Ramesh) అవినీతి, అక్రమాలపై ఏసీబీ ఫోకస్ (ACB Focus) పెట్టింది. విజయవాడ (Vijayawada), ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam)లోని ఆయన నివాసంలో మంగళవారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. అగ్రిగోల్డ్ భూముల (Agrigold Lands) విషయంలో జోగి రమేస్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వివిధ రూపాల్లో జోగి రమేష్ అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ కూడా అయింది. జోగి రమేష్ భూ ఆక్రమణలు, నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్‌లు చేసుకున్నట్లు ఇటీవల వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో పలు రికార్డులు, డాక్కుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. 15 మంది ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏ క్షణమైన జోగి రమేష్‌ను అరెస్టు చేసే అవకాశముందని సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
దువ్వాడపై మంత్రి ఆనం ఘాటు వ్యాఖ్యలు
వెంటాడుతున్న వైసీపీ మిగిల్చిన పాపాలు...
సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..
విద్యార్థుల మరణాల మిస్టరీ వీడుతుందా?
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Aug 13 , 2024 | 10:13 AM