Share News

TS News: మామ, బావమరిదిపై మటన్ కత్తితో అల్లుడి దాడి..

ABN , Publish Date - Jun 03 , 2024 | 08:12 AM

అత్తాపూర్‌లో మామ, బావమరిదిపై మటన్ కట్ చేసే కత్తితో అల్లుడు అబ్దుల్లా దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మామ, బావమరిదిని అబ్డుల్లా విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరినీ హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే అబ్దుల్లా వారిద్దరినీ కత్తితో పొడవడాన్ని చూసిన స్థానికులు అతనిపై దాడి చేశారు.

TS News: మామ, బావమరిదిపై మటన్ కత్తితో అల్లుడి దాడి..

హైదరాబాద్: అత్తాపూర్‌లో మామ, బావమరిదిపై మటన్ కట్ చేసే కత్తితో అల్లుడు అబ్దుల్లా దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మామ, బావమరిదిని అబ్డుల్లా విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరినీ హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే అబ్దుల్లా వారిద్దరినీ కత్తితో పొడవడాన్ని చూసిన స్థానికులు అతనిపై దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Chandrababu : గెలుస్తున్నాం.. రేపంతా జాగ్రత్త!

Read more AP News and Telugu News

Updated Date - Jun 03 , 2024 | 08:12 AM