Share News

Rajinikanth: హైదరాబాద్ నగరానికి తలైవా.. ఆపరేషన్స్‌ కంట్రోల్‌ సెంటర్‌ సందర్శన

ABN , Publish Date - Mar 16 , 2024 | 07:58 AM

తలైవా అని తమిళులు ముద్దుగా పిలుచుకునే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Superstar Rajinikanth) శుక్రవారం హైదరాబాద్ నగరానికి వచ్చారు.

Rajinikanth: హైదరాబాద్ నగరానికి తలైవా.. ఆపరేషన్స్‌ కంట్రోల్‌ సెంటర్‌ సందర్శన

హైదరాబాద్‌ సిటీ: తలైవా అని తమిళులు ముద్దుగా పిలుచుకునే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Superstar Rajinikanth) శుక్రవారం హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఉప్పల్‌ డిపోలో ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌ నిర్వహిస్తున్న ఆపరేషన్స్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఓసీసీ)ని ఆయన సందర్శించారు.

city1.2.jpg

Updated Date - Mar 16 , 2024 | 07:58 AM