ప్రభుత్వం ధరణికి తూట్లు పొడుస్తోంది: కవిత
ABN , Publish Date - Dec 22 , 2024 | 04:21 AM
భూ భారతి బిల్లుపై చర్చ సందర్భంగా శాసన మండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ప్రభుత్వం ధరణికి తూట్లు పొడుస్తోందన్నారు.

భూ భారతి బిల్లుపై చర్చ సందర్భంగా శాసన మండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ప్రభుత్వం ధరణికి తూట్లు పొడుస్తోందన్నారు. ధరణి ఒక సాఫ్ట్‌వేర్ మాత్రమేనని, సమస్యలుంటే అప్‌గ్రేడ్ చేసుకోవాలని సూచించారు. పల్లెలు ప్రశాంతంగా ఉండాలంటే ధరణి ఉండాలన్నారు. భూ భారతి భూ హారతికే దారి తీస్తుందని, భూ మాత భూ మేతగా మారుతుందని ఆమె ఆరోపించారు.