Share News

హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా - ఈ రేస్ రద్దు..

ABN , Publish Date - Jan 06 , 2024 | 10:08 AM

హైదరాబాద్‌లో ఫిబ్రవరి 10న జరగాల్సిన ఫార్ములా - ఈ రేస్‌ను రద్దు చేయడం జరిగింది. ఎఫ్ఐఏ ఈ నిర్ణయం వెల్లడించింది. ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది.

హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా - ఈ రేస్ రద్దు..

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఫిబ్రవరి 10న జరగాల్సిన ఫార్ములా - ఈ రేస్‌ను రద్దు చేయడం జరిగింది. ఎఫ్ఐఏ ఈ నిర్ణయం వెల్లడించింది. ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. గతంలో చేసుకున్న ఒప్పందం ఉల్లంఘనపై మున్సిపల్ శాఖకు నోటీస్ ఇస్తామని ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులు పేర్కొన్నారు.

Updated Date - Jan 06 , 2024 | 10:08 AM