Share News

TS News: కేపీహెచ్‌బీ కాలనీ ఫోరం మాల్ సర్కిల్ వద్ద కారు బీభత్సం

ABN , Publish Date - Jan 08 , 2024 | 08:35 AM

కేపీహెచ్‌బీ కాలనీ ఫోరం మాల్ సర్కిల్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ రాంగ్ రూట్‌లో అతివేగంగా నడుపుకుంటూ వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టాడు.

TS News: కేపీహెచ్‌బీ కాలనీ ఫోరం మాల్ సర్కిల్ వద్ద కారు బీభత్సం

హైదరాబాద్: కేపీహెచ్‌బీ కాలనీ ఫోరం మాల్ సర్కిల్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ రాంగ్ రూట్‌లో అతివేగంగా నడుపుకుంటూ వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Updated Date - Jan 08 , 2024 | 08:36 AM