Share News

Bhadrachalam: భద్రాద్రి రామయ్యకు 40లక్షల విలువైన రత్నాంగి కవచం

ABN , Publish Date - Dec 29 , 2024 | 05:04 AM

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామికి రత్నాలతో పొదిగిన రత్నాంగి కవచాన్ని హైదరాబాద్‌కు చెందిన భక్తులు

Bhadrachalam: భద్రాద్రి రామయ్యకు 40లక్షల విలువైన రత్నాంగి కవచం

  • సమర్పించిన హైదరాబాద్‌కు చెందిన భక్తులు

భద్రాచలం, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామికి రత్నాలతో పొదిగిన రత్నాంగి కవచాన్ని హైదరాబాద్‌కు చెందిన భక్తులు పిన్నమనేని బాలమురళీకృష్ణ, శాంతి దంపతులు సమర్పించారు. 51 వేల రత్నాలతో పొదిగిన ఈ రత్నాంగి కవచాన్ని శనివారం దేవస్థానం ఈవో ఎల్‌.రమాదేవితో పాటు ప్రధాన అర్చకులు అమరవాది విజయరాఘవన్‌, కోటి రామస్వరూప్‌ రాఘవాచార్యులకు అందజేశారు.

Updated Date - Dec 29 , 2024 | 05:04 AM