Share News

Covid: నిన్న మొన్నటివరకు రెండు, మూడు.. నేడు ఎనిమిది

ABN , Publish Date - Jan 03 , 2024 | 11:32 AM

నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రి(Fever Hospital)లో ఎనిమిది కరోనా కేసులు నమోదు అయ్యాయి. వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో మొన్నటి వరకు మూడు, నాలుగు ఉన్న కేసుల సంఖ్య మంగళవారం ఎనిమిదికి చేరింది.

Covid: నిన్న మొన్నటివరకు రెండు, మూడు.. నేడు ఎనిమిది

- ఫీవర్‌ ఆస్పత్రిలో 8 కరోనా కేసులు

బర్కత్‌పుర(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రి(Fever Hospital)లో ఎనిమిది కరోనా కేసులు నమోదు అయ్యాయి. వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో మొన్నటి వరకు మూడు, నాలుగు ఉన్న కేసుల సంఖ్య మంగళవారం ఎనిమిదికి చేరింది. ఆస్పత్రిలో 57 మందికి పరీక్షలు చేయగా, ఎనిమిది మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

Updated Date - Jan 03 , 2024 | 11:32 AM