Share News

Congress: కాంగ్రెస్‌ అసెంబ్లీ కో-ఆర్డినేటర్ల నియామకం

ABN , Publish Date - Apr 04 , 2024 | 12:45 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్‌లోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కో-ఆర్డినేటర్లను టీపీసీసీ నియమించింది. కొన్నింటికి ఇద్దరిని నియమించారు.

Congress: కాంగ్రెస్‌ అసెంబ్లీ కో-ఆర్డినేటర్ల నియామకం

హైదరాబాద్‌ సిటీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్‌లోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కో-ఆర్డినేటర్లను టీపీసీసీ నియమించింది. కొన్నింటికి ఇద్దరిని నియమించారు. శేరిలింగంపల్లి-పటేల్‌ రమేష్‏రెడ్డి, మల్కాజిగిరి-వంగాల వెంకన్నగౌడ్‌(Malkajigiri-Vangala Venkannagoud), కుత్బుల్లాపూర్‌-బండ్రు శోభారాణి, పటాన్‌చెరు-బండి శ్యామ్‌గౌడ్‌, కూకట్‌పల్లి-కోటంరెడ్డి వినయ్‌రెడ్డి, ఉప్పల్‌-రాచమల్ల సిద్ధేశ్వర్‌, ఎల్‌బీనగర్‌-అల్లం భాస్కర్‌, యడవల్లి సంతోష్ చౌదరి, మహేశ్వరం-నేరెళ్ల శారద, మొగుళ్ల రాజిరెడ్డి, రాజేంద్రనగర్‌-సంకెపల్లి సుధీర్‌రెడ్డి, ముషీరాబాద్‌-కె.గౌరీశంకర్‌, మలక్‌పేట-బీఎన్‌రెడ్డి, అంబర్‌పేట-వరలక్ష్మి, అప్జర్‌ యూస్‌ఫజహీ, ఖైరతాబాద్‌-యాదగిరిగౌడ్‌, జూబ్లీహిల్స్‌ పీసరి మహిపాల్‌రెడ్డి, కోట్ల శ్రీనివాస్‌, సనత్‌నగర్‌-జి.నాగభూషణం, నాంపల్లి-కొప్పుల ప్రవీణ్‌కుమార్‌, కార్వాన్‌-శ్రీధర్‌గౌడ్‌ గడ్డం, గోషామహాల్‌-ముత్తినేని వీరయ్య, జె.ధనలక్ష్మి, చార్మినార్‌-జావిద్‌ అక్రం, చాంద్రాయణగుట్ట-యుజ్మా షకీర్‌, యాకత్‌పురా-షేక్‌ యాసిన్‌, బహదూర్‌పురా-సంజయ్‌కుమార్‌ యాదవ్‌, సికింద్రాబాద్‌- శంభుల శ్రీకాంత్‌గౌడ్‌, కంటోన్మెంట్‌ మోతె రోహిత్‌ నియమితులయ్యారు.

ఇదికూడా చదవడి: Telangana: ఈ సమ్మర్‌లో బీరు ప్రియులకు కష్టమే..!

Updated Date - Apr 04 , 2024 | 12:45 PM