Breaking News: నేటి తాజా వార్తలు..
ABN , First Publish Date - Nov 23 , 2024 | 08:26 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Live News & Update
-
2024-11-23T10:29:51+05:30
సమగ్ర కుటుంబ సర్వే
హైదరాబాద్: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే
వివరాలు నమోదు చేసుకున్న చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి.
-
2024-11-23T10:08:46+05:30
ప్రియాంకకు భారీ ఆధిక్యం
ఢిల్లీ: వయనాడ్‌తో దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ
85,533 ఓట్ల ఆధిక్యంలో ప్రియాంక గాంధీ
రెండో స్థానంలో సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకెరీ
మూడో స్థానానికి పరిమితమైన బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్
-
2024-11-23T10:07:45+05:30
లోక్ సభ బై పోల్‌లో కాంగ్రెస్ హవా
ఢిల్లీ: నాందేడ్ లోక్ సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ లీడ్
చవాన్ రవీంద్ర వసంతరావు ముందంజ
58 ఓట్ల లీడ్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి వసంతరావు
-
2024-11-23T10:04:52+05:30
మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి
హైదరాబాద్: మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసిన హస్తం నేతలు
మహారాష్ట్ర ఎన్నికల్లో అనేక సభలు, రోడ్ షోలలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసిన మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్, మల్లు రవి
తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన తెలంగాణ హస్తం నేతలు
-
2024-11-23T10:01:04+05:30
విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: మియాపూర్ చైతన్య కాలేజీలో విద్యార్థి విద్యార్థి ఆత్మహత్య.
మియాపూర్ కల్వరి టెంపుల్ వద్ద గల శ్రీచైతన్య బాయ్స్ జూనియర్ కాలేజీలో
MPC మొదటి సంవత్సరం చదువున్న విద్యార్థి కౌశిక్ రాఘవ (17).
నిన్న రాత్రి హాస్టల్ గదిలో ఊరి వేసుకొని ఆత్మహత్య
విద్యార్థి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న విద్యార్థి పేరంట్స్
విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలింపు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న మియాపూర్ పోలీసులు.
-
2024-11-23T09:57:59+05:30
వయనాడులో కాంగ్రెస్ లీడ్
ఢిల్లీ: వయనాడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ లీడ్
56,516 ఓట్ల ఆధిక్యంలో ప్రియాంక గాంధీ
రాహుల్ రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నిక
-
2024-11-23T09:55:27+05:30
బజాజ్ షోరూంలో భారీ చోరీ
కర్నూలు: బజాజ్ షోరూంలో స్పేర్ పార్ట్స్ చోరీ
రూ 2.36 కోట్లు విలువైన పరికరాలు పక్కదారి పట్టించిన ఇద్దరు ఉద్యోగులు
మునిస్వామి, హరికృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేసిన షోరూం నిర్వాహకులు
ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.
-
2024-11-23T08:26:41+05:30
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.