Breaking News: నేటి తాజా వార్తలు..
ABN , First Publish Date - Dec 07 , 2024 | 10:56 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Live News & Update
-
2024-12-07T12:22:21+05:30
కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుంది
విజయవాడ: గొట్టిముక్కల రఘు ప్రమాణ స్వీకార సభలో ఎంపి కేశినేని శివనాథ్ చిన్ని
పార్టీ కోసం కమిట్ మెంట్ తో పని చేస్తే తప్పకుండా గుర్తింపు ఉంటుంది
ఇందుకు పట్టాభి, గొట్టిముక్కల రఘు వంటి వారే ఉదాహరణ
TNTUC నేతగా కార్మికులు కోసం రఘు ఎన్నో పోరాటాలు చేశారు
కార్మిక సంఘాల్లో TNTUC కి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చారు
గత ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగింది
వారి సంక్షేమ నిధి నుంచి కూడా డబ్బులు లాగేసుకున్నారు
చంద్రబాబు ప్రజల కోసం పని చేసే మనిషి
ఆయన స్పూర్తితో మేమంతా ప్రజలకు అండగా ఉంటూ వారి కష్టం తీర్చేందుకే ఉన్నాం
ఇప్పుడు రఘుకి కార్మికులు కష్టం తీర్చే అవకాశం వచ్చింది
వారికి అండగా ఉంటూ... వారి సంక్షేమం కోసం రఘు పని చేస్తారు
ప్రభుత్వం అమలు చేసే పథకాల గురించి కార్మికులకు తెలియ చెప్పాలి
అర్హత ఉన్న వారికి ఆయా పథకాలు అందేలా చూడాలి
చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటుంది
-
2024-12-07T12:02:10+05:30
బాపట్లలో పేరంట్స్ టీచర్ మీటింగ్
రాష్ట్రవ్యాప్తంగా 44 వేల స్కూళ్లలో నిర్వహణ
హాజరైన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
-
2024-12-07T10:55:47+05:30
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.