Share News

India vs Pakistan T20 world cup 2024: భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్

ABN , Publish Date - Jun 09 , 2024 | 07:01 PM

టీ20 వరల్డ్ కప్ 2024లో (T20 world cup 2024) హై వోల్టేజీ క్రికెట్ సమరంలో ముందుగా ఊహించినట్టే జరిగింది. వరుణుడి కారణంగా టాస్ వాయిదా పడింది. వర్షం పడుతుండడంతో టాస్‌ను వాయిదా వేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు.

India vs Pakistan T20 world cup 2024: భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్

న్యూయార్క్: టీ20 వరల్డ్ కప్ 2024లో (T20 world cup 2024) హై వోల్టేజీ క్రికెట్ సమరంలో ముందుగా ఊహించినట్టే జరిగింది. వరుణుడి కారణంగా టాస్ వాయిదా పడింది. వర్షం పడుతుండడంతో టాస్‌ను వాయిదా వేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు.

కాగా భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. 8 గంటలకు టాస్ పడనుందని తెలుస్తోంది.

Updated Date - Jun 09 , 2024 | 07:56 PM