Share News

రెండో కప్పు వేటలో..

ABN , First Publish Date - Jun 29 , 2024 | 07:25 PM

మరికొద్ది సేపట్లో విండీస్‌లో దక్షిణాఫ్రికా, టీమిండియా మధ్య హైవోల్డేజ్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది.

రెండో కప్పు వేటలో..
ICC world cup 2024

Live News & Update

  • 2024-06-29T19:32:00+05:30

    టాస్ గెలిచిన టీమిండియా. బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ.

  • 2024-06-29T19:14:00+05:30

    టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా హైవోల్టేజ్ మ్యాచ్‌కు సిద్ధమైంది. దక్షిణాఫ్రికాతో అమీతుమీకి సిద్ధమవుతోంది. టీమిండియాకు బెస్టాఫ్ లక్..