Share News

Snake: పామును బంధించిన అగ్నిమాపక సిబ్బంది

ABN , Publish Date - Jan 07 , 2024 | 10:26 AM

ఇంట్లో ప్రవేశించిన పామును అగ్నిమాపక శాఖ సిబ్బంది బంధించారు. పేర్నాంబట్టు సమీపం ఎరుకమ్‌పట్టుకి చెందిన తన ఇంట్లో శనివారం ఉదయం సుమారు 5 అడుగుల పామును

Snake: పామును బంధించిన అగ్నిమాపక సిబ్బంది

వేలూరు(చెన్నై): ఇంట్లో ప్రవేశించిన పామును అగ్నిమాపక శాఖ సిబ్బంది బంధించారు. పేర్నాంబట్టు సమీపం ఎరుకమ్‌పట్టుకి చెందిన తన ఇంట్లో శనివారం ఉదయం సుమారు 5 అడుగుల పామును గుర్తించి వెంకటేశ్‌ వెంటనే అగ్నిమాపక సిబ్బంది(Firefighters)కి సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకొని పామును బంధించి మోర్‌థానా అటవీ ప్రాంతంలో వదలిపెట్టారు.

Updated Date - Jan 07 , 2024 | 10:26 AM