Share News

Puzzle: మీ కళ్లు ఎంత ఫవర్‌ఫుల్‌గా ఉన్నాయో టెస్ట్ చేసుకోండి?.. ఈ ఫొటోలో సూది ఎక్కడుందో కనిపెట్టండి..!

ABN , Publish Date - Mar 26 , 2024 | 05:53 PM

పజిల్స్, ఆప్టికల్ ఇల్యూజన్స్ మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.

Puzzle: మీ కళ్లు ఎంత ఫవర్‌ఫుల్‌గా ఉన్నాయో టెస్ట్ చేసుకోండి?.. ఈ ఫొటోలో సూది ఎక్కడుందో కనిపెట్టండి..!

పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Opitcal Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటి ఫొటో ఒకటి వైరల్ అవుతోంది (Brain Test).

వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఒక బాతు, కొన్ని బాతు పిల్లలు ఉన్నాయి. అయితే ఆ ఫొటోలో వాటితో పాటు ఓ సూది కూడా ఉంది. ఆ సూది ఎక్కడ ఉందో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 12 సెకెన్ల వ్యవధిలో ఆ సూదిని కనిపెట్టెస్తే మీ కళ్లు చాలా పవర్‌ఫుల్ అని నమ్మొచ్చు. కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. సూది ఎక్కడ ఉందో తెలిసిపోతుంది.

duck1.jpg

Viral: మరీ ఇంత ట్యాలెంటెడ్‌గా ఉన్నారేంట్రా.. వంట చేసేటపుడు గ్యాస్ అయిపోతే వాటర్ హీటర్‌తో కానిచ్చేశాడు..!

Updated Date - Mar 26 , 2024 | 05:53 PM