గుడ్లలో వీటిని కలిపి జుట్టుకు అప్లై చేస్తే చాలు.. నల్లగా, పొడుగ్గా పెరుగుతుంది..!

ABN, Publish Date - Dec 19 , 2024 | 11:18 AM

గుడ్డులో సెలీనియం, ఫాస్ఫరస్, విటమిన్ ఎ, బి2, బి5, బి12, డి, ప్రొటీన్‌ ఉంటాయి. ఇందులోని పోషకాలు జుట్టుకు మంచి సంరక్షణగా పనిచేస్తాయి. గుడ్డుతో ప్యాక్స్‌ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

గుడ్లలో వీటిని కలిపి జుట్టుకు అప్లై చేస్తే చాలు.. నల్లగా, పొడుగ్గా పెరుగుతుంది..! 1/6

గుడ్డులో విటమిన్ ఇ, కొబ్బరి నూనెను మిక్స్‌ చేసుకోవాలి. దీన్ని జుట్టుకు పట్టించి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో వాష్‌ చేసుకోవాలి.

గుడ్లలో వీటిని కలిపి జుట్టుకు అప్లై చేస్తే చాలు.. నల్లగా, పొడుగ్గా పెరుగుతుంది..! 2/6

ఒకటి, రెండు కోడిగుడ్లని పగలగొట్టాలి. ఇందులోనే నిమ్మరసం కలుపుకోవాలి. జుట్టుకి అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో వాష్‌ చేసుకోవాలి.

గుడ్లలో వీటిని కలిపి జుట్టుకు అప్లై చేస్తే చాలు.. నల్లగా, పొడుగ్గా పెరుగుతుంది..! 3/6

గుడ్డు, ఉసిరి పొడితో.. హెయిర్‌ మాస్క్‌ తయారు చేసుకోవచ్చు. ఇది జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది.

గుడ్లలో వీటిని కలిపి జుట్టుకు అప్లై చేస్తే చాలు.. నల్లగా, పొడుగ్గా పెరుగుతుంది..! 4/6

ముందుగా అరటిపండుని ముక్కలుగా కట్ చేసి గుజ్జులా చేయాలి. ఇందులోనే గుడ్లు వేసి కలుపుకోవాలి. దీన్ని జుట్టుకి అప్లై చేయాలి. తర్వాత దీనిని క్లీన్ చేసుకోవాలి.

గుడ్లలో వీటిని కలిపి జుట్టుకు అప్లై చేస్తే చాలు.. నల్లగా, పొడుగ్గా పెరుగుతుంది..! 5/6

ఆలివ్ నూనెను గుడ్డుతో కలిపి జుట్టుకు అప్లై చేస్తే. జుట్టు నల్లగా, పొడుగ్గా పెరుగుతుంది.

గుడ్లలో వీటిని కలిపి జుట్టుకు అప్లై చేస్తే చాలు.. నల్లగా, పొడుగ్గా పెరుగుతుంది..! 6/6

రెండు గుడ్లకు రెండు చెంచాల తేనె వేసి మిక్స్‌ చేసుకోని. జుట్టు కుదుళ్లకు పట్టించాలి. ఇది జుట్టును చాలా మృదువుగా చేస్తుంది.

Updated at - Dec 19 , 2024 | 11:18 AM