పాలిసెట్ పరీక్షలు ప్రారంభం
ABN, Publish Date - May 24 , 2024 | 04:01 PM
ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో పలు డిప్లామా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ పరీక్ష శుక్రవారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 259 కేంద్రాల్లో ప్రారంభమైంది.
Updated at - May 24 , 2024 | 04:01 PM