New Year, Sankranti: మార్కెట్లలో న్యూ ఇయర్, సంక్రాంతి సందడి

ABN, Publish Date - Dec 30 , 2024 | 07:59 PM

మరో రెండు రోజుల్లో నూతన సంవత్సరం రానుంది. న్యూ ఇయర్ వేడుకల కోసం ప్రతి ఒక్కరూ ప్లాన్ చేస్తుకుంటున్నారు. ఇందుకోసం అవసరమైన సామగ్రిని కొనడానికి మార్కెట్లకు మహిళలు వెళ్తున్నారు. దీంతో మార్కెట్లు సందడిగా మారాయి. న్యూ ఇయర్ రోజు అందమైన రంగవల్లులను తమ ఇళ్ల ముందు వేయడానికి మహిళలు సిద్ధమవుతున్నారు.

New Year, Sankranti: మార్కెట్లలో న్యూ ఇయర్, సంక్రాంతి సందడి 1/8

మరో రెండు రోజుల్లో నూతన సంవత్సరం రానుంది. న్యూ ఇయర్ వేడుకల కోసం ప్రతి ఒక్కరూ ప్లాన్ చేస్తుకుంటున్నారు. ఇందుకోసం అవసరమైన సామగ్రిని కొనడానికి మార్కెట్లకు మహిళలు వెళ్తున్నారు. దీంతో మార్కెట్లు సందడిగా మారాయి. న్యూ ఇయర్ రోజు అందమైన రంగవల్లులను తమ ఇళ్ల ముందు వేయడానికి మహిళలు సిద్ధమవుతున్నారు.

New Year, Sankranti: మార్కెట్లలో న్యూ ఇయర్, సంక్రాంతి సందడి 2/8

ఇందుకు అవసరమైన వివిధ రంగులను కొనుగోలు చేయడానికి మార్కెట్లకు వెళ్తున్నారు. సోమవారం భూపాలపల్లి జిల్లాలో కొత్త సంవత్సరం రోజు తమ ఇళ్లు ముందు ముగ్గులు వేయడానికి రంగులు కొనేందుకు మహిళలు మార్కెట్‌కు వచ్చారు.

New Year, Sankranti: మార్కెట్లలో న్యూ ఇయర్, సంక్రాంతి సందడి 3/8

రంగురంగుల రంగవల్లులతో 2024 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ 2025 సంవత్సరానికి ఆహ్వానం పలకడానికి సిద్ధమువుతున్నారు. ఇందులో భాగంగానే మహిళలు కలర్స్ కొనుగోలు చేశారు.

New Year, Sankranti: మార్కెట్లలో న్యూ ఇయర్, సంక్రాంతి సందడి 4/8

న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా ఆయా ప్రాంతాల్లో సోమవారం మార్కెట్‌ల్లో పండుగ సందడి నెలకొంది.

New Year, Sankranti: మార్కెట్లలో న్యూ ఇయర్, సంక్రాంతి సందడి 5/8

సంక్రాంతి పండుగకు సంబంధించిన నోముల సామగ్రి, పతంగులు, దారం, చరఖాలు, వివిధ రకాల పూలు, రేగుపండ్లను ముగ్గులకు కావాల్సిన రంగుల కొనుగోళ్లతో మార్కెట్లు బిజీబీజీగా మారాయి.

New Year, Sankranti: మార్కెట్లలో న్యూ ఇయర్, సంక్రాంతి సందడి 6/8

న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా వివిధ రకాల రంగుల అమ్మకాలు జోరుగా జరుగుతాయి.

New Year, Sankranti: మార్కెట్లలో న్యూ ఇయర్, సంక్రాంతి సందడి 7/8

ఇళ్ల వాకిళ్లకు సరికొత్త అందాన్ని తెచ్చి పెట్టడానికి మహిళలు ముగ్గులను తీర్చిదిద్దుతారు.

New Year, Sankranti: మార్కెట్లలో న్యూ ఇయర్, సంక్రాంతి సందడి 8/8

రకరకాల రంగులను కొనుగోలు చేసి ఇంటి ముందు ముగ్గులు వేయడానికి మహిళలు పోటీగా ముగ్గులతో వాకిళ్లను ముస్తాబు చేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా జిల్లాలోని వ్యాపార కేంద్రాల్లో జోరుగా అమ్మకాలు సాగుతున్నాయి.

Updated at - Dec 31 , 2024 | 02:29 PM