CM Chandrababu: సీప్లెయిన్ డెమోను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ABN, Publish Date - Nov 09 , 2024 | 01:47 PM
Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్లీ ప్లెయిన్ డెమోను ప్రారంభించారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద విజయవాడ నుంచి శ్రీశైలం వరకు స్లీప్లెయిన్ డెమోను శనివారం ఉదయం సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. డెమో ప్రారంభం అనంతరం చంద్రబాబు, రామ్మోహన్ నాయుడు, కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి విజయవాడ పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం బయలుదేరి వెళ్లారు.
1/20
సీ ప్లెయిన్ డెమోను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు
2/20
ప్రకాశం బ్యారేజీ వద్ద విజయవాడ నుంచి శ్రీశైలం వరకు స్లీప్లెయిన్ డెమో ప్రారంభం
3/20
ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.
4/20
విజయవాడ పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం బయలుదేరి వెళ్లిన చంద్రబాబు, రామ్మోహన్ నాయుడు, కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి
5/20
సీ ప్లెయిన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆకట్టుకున్న వివిధ రంగులతో బాణాసంచా విన్యాసాలు
6/20
సీ ప్లెయిన్‌లో కూర్చున్న చంద్రబాబు
7/20
సీఎం చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రి రామ్మోనాయుడు సీప్లెయిన్‌లో ప్రయాణం
8/20
సీ ప్లెయిన్‌లో ఎక్కుతున్న ఏపీ సీఎం
9/20
సీ ప్లెయిన్ వద్ద అందరికీ అభివాదం చేస్తున్న చంద్రబాబు
10/20
ఫోటో గ్యాలరీని వీక్షిస్తున్న సీఎం, కేంద్రమంత్రి
11/20
సీఎం చంద్రబాబుకు టికెట్ అందజేస్తున్న స్పైస్‌జెట్ సిబ్బంది
12/20
సీ ప్లెయిన్ డెమో లాంచ్ కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం
13/20
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సీఎం చంద్రబాబు
14/20
వేదికపై సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్
15/20
సీ ప్లెయిన్ డెమో లాంచ్ వేదికపై మాట్లాడుతున్న మంత్రి కందుల దుర్గేష్
16/20
వేదికపై ప్రసంగిస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
17/20
సీఎం చంద్రబాబుకు సీ ప్లెయిన్ నమూనాను అందజేస్తున్న స్పైస్‌జెట్ ప్రతినిధి
18/20
సీప్లెయిన్ డెమో లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు
19/20
ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం చంద్రబాబు
20/20
ప్రయాణానికి సిద్ధమైన సీ ప్లెయిన్
Updated at - Nov 09 , 2024 | 04:54 PM