TDP: ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం.. యూకేలో మిన్నంటిన అభిమానుల సంబరాలు
ABN , Publish Date - Jun 06 , 2024 | 05:27 PM
ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంతో బ్రిటన్ లోని టీడీపీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
ఎన్నారై డెస్క్: ఐదేళ్ల జగన్ అరాచక పాలన అంతమై ఆంధ్రప్రదేశ్ అభివృద్ది పథంలో నడిపే నాయకుడు, విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు ఘన విజయాన్ని ఖండాంతరాలో ఉన్న టీడీపీ అభిమానులు (NRI) కేక్ కట్ చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. జై బాబు.. జై జై బాబు అని నినదిస్తూ హర్షం వ్యక్తం చేశారు. లండన్, బర్మింగ్ హామ్, రెడింగ్, కోవెంట్రీ, మాంచెస్టర్, హేమల్ హ్యాంప్ స్టెడ్, అబెర్డీన్, కార్డీఫ్ మొదలగు నగరాలలో ఎన్నారైలు సంబరాలు జరుపుకున్నారు.
TDP: ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం.. అట్లాంటాలో తెలుగు మహిళల సంబరాలు















Read Latest NRI News and Telugu News