Share News

NRI: లండన్‌లో వైభవంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ABN , Publish Date - Apr 21 , 2024 | 03:40 PM

లండన్‌లోని కోవెంట్రీ సిటీ తెలుగు యువత లింగా రవితేజ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

NRI: లండన్‌లో వైభవంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఎన్నారై డెస్క్: లండన్‌లోని కోవెంట్రీ సిటీ తెలుగు యువత లింగా రవితేజ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సిటీలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేక్ కట్ చేసి బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా ఎన్నారై (NRI) టీడీపీ ప్రెసిడెంట్ వేణు పాల్గొన్నారు. ఎన్నారై టీడీపీ వై‌స్‌ ప్రెసిడెంట్ చక్రి, ప్రసన్న, జయకుమారు, శ్రీకాంత్, వంశి, భార్గవ్, జేపీ, యశ్వంత్, సందీప్, జగదీశ్, పూర్ణ, హరి, తదితురులు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు.

2.jpg4.jpg3.jpg7.jpg5.jpg6.jpgమరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 21 , 2024 | 08:04 PM