Share News

Fruits : అధిక చక్కెర కంటెంట్ కలిగిన పండ్లు ఇవే.. వీటిని తీసుకుంటే..!

ABN , Publish Date - Jan 29 , 2024 | 03:54 PM

వీటిలో శరీరానికి కావాల్సిన కీలకమైన పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అవి అనేక ఆరోగ్య ప్రయోజనాలతో అందిస్తాయి.

Fruits : అధిక చక్కెర కంటెంట్ కలిగిన పండ్లు ఇవే.. వీటిని తీసుకుంటే..!
benefits of fruits

ఆరోగ్యాన్ని పెంచే పండ్లను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల శరీరంలోని శక్తి పెరుగుతుంది. వ్యాధి రహిత జీవితాన్ని గడపాలంటే పండ్లు తప్పనిసరిగా మన రోజువారీ ఆహారంలో అవసరమైన భాగంగా ఉండాలి. వీటిలో శరీరానికి కావాల్సిన కీలకమైన పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అవి అనేక ఆరోగ్య ప్రయోజనాలతో అందిస్తాయి. పండ్ల తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. ఇంకా అనేక ప్రయోజనాలున్నాయి. వాటిలో..

దాక్ష..

ద్రాక్షపండు చిన్నగా ఉండి, చాలా తీయ్యగా రకరకాల రుచులతో, రంగులతో లభిస్తాయి. వీటిని జ్యూస్ చేసి లేదా స్నాక్స్, స్మూతీ రూపంలో కూడా తీసుకుంటారు. ఇందులో సహజ చక్కెరలున్నాయి.

మామిడి పండ్లు..

మామిడి పండ్లలో తీపి, పులుపు ఉన్నాయి. ఇవి చాలా రకాల్లో లభిస్తాయి. కానీ ఇందులో అధఇక కంటెంట్ చక్కెర స్థాయిలుంటాయి.

అరటిపండ్లు..

అరటిపండ్లు పసుపురంగులో మృదువుగా ఉండే ఆకృతితో తీపి రుచిని కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడంవల్ల ఆర్యానికి అవసరం.

చెర్రీస్..

చెర్రీస్ చిన్నగా ఎర్రని రంగులో ఉంటాయి. ఇవి సహజ చక్కెరలు, యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి.

ఇది కూడా చదవండి: కివీతో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ అంటే..! ప్రతిరోజూ దీనిని తీసుకుంటే..


పుచ్చకాయ..

పుచ్చకాయలో తీపి, ఎరుపు లేదా గులాబీ రంగులో ఉంటుంది. హైడ్రేటింగ్ పండుగా గుర్తింపు పొందింది.

అనాస పండు..

పైనాపిల్ ఒక తీపి రుచితో ఉష్ణమండల ఫ్రూట్..

ఖర్జూరం..

ఖర్జూరాలలో సహజమైన చక్కరలు ఎక్కువగా ఉంటాయి.

అంజీర్..

మృదువైన పియర్ ఆకారపు పండు అంజీర్. ఇందులో అనేక పోషకాలున్నాయి.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 29 , 2024 | 03:54 PM