Share News

Ration shops: ఆదివారం రేషన్‌ దుకాణాలకు సెలవు..

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:13 PM

రేషన్‌ దుకాణాలకు(Ration shops) ఆదివారం సెలవు ఇచ్చే అంశంపై ప్రభుత్వం పరిశీలిస్తోంది.

Ration shops: ఆదివారం రేషన్‌ దుకాణాలకు సెలవు..

చెన్నై: రేషన్‌ దుకాణాలకు(Ration shops) ఆదివారం సెలవు ఇచ్చే అంశంపై ప్రభుత్వం పరిశీలిస్తోంది. విధులకు వెళ్లేవారు వస్తువులు కొనుగోలు చేసేందుకు నెలలో మొదటి, రెండవ ఆదివారాలు రేషన్‌ దుకాణాలు పనిచేస్తున్నాయి. ఆ వారాల్లో శుక్రవారం సెలవు దినంగా ప్రకటించారు. ఆదివారం తక్కువ సంఖ్యలో వస్తువులు పొందేందుకు వినియోగదారులు వస్తున్నారని, ఆరోజు సెలవు ప్రకటించాలని రేషన్‌ ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై త్వరలో పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నట్లు సహకార శాఖ తెలిపింది.

Updated Date - Mar 01 , 2024 | 12:13 PM