Share News

Rahul Gandhi: రిజర్వేషన్లపై పరిమితి ఎత్తేస్తాం..

ABN , Publish Date - May 07 , 2024 | 03:53 AM

ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లపై ఉన్న 50ు పరిమితిని ఎత్తివేస్తాం. దళితులకు, గిరిజనులకు, వెనుకబడిన వర్గాలకు అవసరమైన మేర రిజర్వేషన్లను పెంచుతాం.

Rahul Gandhi: రిజర్వేషన్లపై పరిమితి ఎత్తేస్తాం..

ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తివేస్తాం. దళితులకు, గిరిజనులకు, వెనుకబడిన వర్గాలకు అవసరమైన మేర రిజర్వేషన్లను పెంచుతాం. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లు కూడా గెలవదు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రైతుల రుణాలను మాఫీ చేస్తాం. అలాగే మహాత్మా గాంధీ జాతీయ ఉపాఽధి హామీ పథకం కింద కూలీని రూ.250 నుంచి రూ.400లకు పెంచుతాం.

- మధ్యప్రదేశ్‌లో రాహుల్‌ గాంధీ

Updated Date - May 07 , 2024 | 03:53 AM