Share News

BJP 4th List: బీజేపీ నాలుగో జాబితా విడుదల.. సినీనటి రాధికకు ఎంపీ టికెట్..

ABN , Publish Date - Mar 22 , 2024 | 02:17 PM

BJP 4th List: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ(BJP) స్పీడ్ పెంచింది. తమ పార్టీ అభ్యర్థులను వరుసగా ప్రకటిస్తోంది. ఇప్పటికే మూడు విడతలుగా 275 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన బీజేపీ.. ఇప్పుడు నాలుగో విడత(BJP 4th List) అభ్యర్థులను ప్రకటించింది. నాలుగో విడతలో 15 మంది ఎంపీ అభ్యర్థుల(MP Candidates) పేర్లను..

BJP 4th List: బీజేపీ నాలుగో జాబితా విడుదల.. సినీనటి రాధికకు ఎంపీ టికెట్..
BJP 4th List

BJP 4th List: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ(BJP) స్పీడ్ పెంచింది. తమ పార్టీ అభ్యర్థులను వరుసగా ప్రకటిస్తోంది. ఇప్పటికే మూడు విడతలుగా 275 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన బీజేపీ.. ఇప్పుడు నాలుగో విడత(BJP 4th List) అభ్యర్థులను ప్రకటించింది. నాలుగో విడతలో 15 మంది ఎంపీ అభ్యర్థుల(MP Candidates) పేర్లను ప్రకటించింది బీజేపీ. ఈ జాబితాలో ముఖ్య నేతలతో పాటు.. ఊహించని వ్యక్తులకు కూడా టిక్కెట్ దక్కింది.

సీనియర్ నటి రాధికా శరత్‌ కుమార్‌కు బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చింది. విరుధునగర్ నుంచి ఆమో ఎంపీగా ఎన్నికల బరిలో నిలవనున్నారు. 4వ జాబితాలో ఇంకా ఎవరున్నారంటే..

1. పుదుచ్చేరి - ఏ. నమశివాయం

2. తిరువల్లూర్(ఎస్సీ) - పోన్ వి బాలగణపతి

3. చెన్నై నార్త్ - ఆర్.సి పాల్ కనగరాజ్

4. నమక్కల్ - కే.పీ. రామలింగం

5. తిరుప్పుర్ - ఏ.పీ మురుగనందం

6. పొల్లాచి - కే. వసంతరాజన్

7. కరుర్ - వి.వి సెంతిల్‌నాథన్

8. చిదంబరం (ఎస్సీ) - పి. కాత్యాయిని

9. నాగపట్టినమ్ - ఎస్.జి.ఎం రమేష్

10. తంజావూర్ - ఎం. మురుగనందం

11. శివగంగ - దేవనాథన్ యాదవ్

12. మదురై - ప్రొఫెసర్ రామ శ్రీనివాసన్

13. విరుధునగర్ - రాధికా శరత్ కుమార్

14. టెన్‌కాశి (ఎస్సీ) - బి. జాన్ పాండియన్

15. తిరువన్నమలై - ఏ. అశ్వద్థామన్

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 22 , 2024 | 02:27 PM