Share News

Gold Prices Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర..

ABN , Publish Date - Feb 12 , 2024 | 07:13 AM

గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు(Gold Prices Today) ఆదివారం నుంచి స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా సోమవారం సైతం గోల్డ్ ధరలు తగ్గాయి.

Gold Prices Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర..

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు(Gold Prices Today) ఆదివారం నుంచి స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా సోమవారం సైతం గోల్డ్ ధరలు తగ్గాయి. మాఘం కావడంతో శుభకార్యాల సందడి షురూ కావడం, మంగళవారం నుంచే మంచి ముహూర్తాలు ప్రారంభం కానుండటంతో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. తులం బంగారం రూ.10 మేర తగ్గింది. దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,940 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.57,690గా ఉంది. కిలో వెండి రూ.74,900 వద్ద కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో రూ.76,500 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో..

22 క్యారెట్ల బంగారం ధర - 10 గ్రాములకు రూ.58,700

22 క్యారెట్ల బంగారం ధర - 10 గ్రాములకు రూ.61,640

హైదరాబాద్‌లో..

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,690

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,940


విజయవాడలో..

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,690

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,940

ముంబయిలో...

22 క్యారెట్ల బంగారం ధర - 10 గ్రాములకు రూ.58,580

24 క్యారెట్ల బంగారం ధర - 10 గ్రాములకు రూ.61,510

చెన్నైలో..

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,290

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,590

Updated Date - Feb 12 , 2024 | 07:24 AM