Share News

Amazon: రేపే అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్..ఇవే బెస్ట్ డీల్స్

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:19 PM

మీరు టీవీ లేదా స్మార్ట్‌ఫోన్ వంటివి ఏదైనా కొనుగోలు చేయాలని చుస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024(Amazon Great Republic Day sale 2024)లో పలు రకాల ఉత్పత్తులపై ప్రస్తుతం మంచి ఆఫర్లు ఉన్నాయి. అంతేకాదు ఈ సేల్ జనవరి 13 అర్ధరాత్రి 12 గంటల నుంచి మొదలుకాబోతుంది.

Amazon: రేపే అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్..ఇవే బెస్ట్ డీల్స్

మీరు టీవీ లేదా స్మార్ట్‌ఫోన్ వంటివి ఏదైనా కొనుగోలు చేయాలని చుస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024(Amazon Great Republic Day sale 2024)లో పలు రకాల ఉత్పత్తులపై ప్రస్తుతం మంచి ఆఫర్లు ఉన్నాయి. అంతేకాదు ఈ సేల్ జనవరి 13 అర్ధరాత్రి 12 గంటల నుంచి మొదలుకాబోతుంది. జనవరి 13న మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఈ సేల్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ సంవత్సరం మొదటి సేల్‌లో, టీవీ, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్‌వాచ్, ఇయర్‌బడ్స్, సౌండ్‌బార్ సహా పలు ఎంపిక చేసిన బ్రాండ్‌లు మంచి డిస్కౌంట్ ధరలకు అందుబాటులో ఉన్నాయి. ఈ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో మీరు నో కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. అదే సమయంలో మీరు SBI క్రెడిట్ కార్డ్‌తో షాపింగ్ చేస్తే 10% తక్షణ తగ్గింపును పొందవచ్చు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ చూడండి: Viral News: OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్ పెళ్లి..కానీ షాకింగ్ ట్విస్ట్!


ఈ సేల్‌లో మీరు టాప్ బ్రాండ్ LG స్మార్ట్ LED 80 సెం.మీ టీవీ(TV)ని ఆఫర్ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీని ప్రస్తుత ధర రూ.24,999 ఉండగా కేవలం రూ.13,560కే లభిస్తుంది. ఇక ల్యాప్‌టాప్‌(laptop)ల గురించి మాట్లాడితే ఇక్కడ మీరు గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో డెల్ 15 ల్యాప్‌టాప్ సరసమైన ధరకు లభిస్తుంది. ఈ టాప్ బ్రాండ్ ల్యాప్‌టాప్‌ రూ.66,349కి బదులుగా కేవలం రూ.48,990కి కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు దిగువన పలు స్మార్ట్‌ఫోన్(smart phone) ఆఫర్లు కూడా ఉన్నాయి.

  • మోటరోలా రేజర్ 40 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత ధర రూ.1,19,999.. ఆఫర్ ధర రూ.69,999

  • Samsung Galaxy S23 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత ధర రూ.89,999.. ఆఫర్ ధర రూ.54,999

  • ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత ధర రూ.59,900 ఆఫర్ .. ధర రూ.48,999

  • OnePlus 11R 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత ధర రూ.39,999 .. ఆఫర్ ధర రూ.38,999

  • హానర్ 90 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత ధర రూ.47,999.. ఆఫర్ ధర రూ.25,999

  • OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత ధర రూ.19,999.. ఆఫర్ ధర రూ.17,999

  • Redmi 12 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత ధర రూ.12,999.. ఆఫర్ ధర రూ.11,999

  • Realme Narzo 60x 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత ధర రూ.12,999.. ఆఫర్ ధర రూ.11,499

  • Itel A70 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత ధర రూ.9,999.. ఆఫర్ ధర రూ. 6,119.

Updated Date - Jan 12 , 2024 | 01:40 PM