• Home » Amazon Great Republic Day sale

Amazon Great Republic Day sale

Republic Day Sale 2026: రిపబ్లిక్ డే సేల్‌కు రెడీ అవుతున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటి నుంచంటే..

Republic Day Sale 2026: రిపబ్లిక్ డే సేల్‌కు రెడీ అవుతున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటి నుంచంటే..

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌కు సిద్ధమవుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ రెండ్రోజుల క్రితమే రిపబ్లిక్ డే సేల్ తేదీలను ప్రకటించగా, తాజాగా అమెజాన్ కూడా 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్-2026'ను ప్రకటించింది.

Amazon: రేపే అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్..ఇవే బెస్ట్ డీల్స్

Amazon: రేపే అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్..ఇవే బెస్ట్ డీల్స్

మీరు టీవీ లేదా స్మార్ట్‌ఫోన్ వంటివి ఏదైనా కొనుగోలు చేయాలని చుస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024(Amazon Great Republic Day sale 2024)లో పలు రకాల ఉత్పత్తులపై ప్రస్తుతం మంచి ఆఫర్లు ఉన్నాయి. అంతేకాదు ఈ సేల్ జనవరి 13 అర్ధరాత్రి 12 గంటల నుంచి మొదలుకాబోతుంది.

Amazon: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ తేదీ ఫిక్స్.. భారీ డిస్కౌంట్లు, బంపరాఫర్లు!

Amazon: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ తేదీ ఫిక్స్.. భారీ డిస్కౌంట్లు, బంపరాఫర్లు!

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ (Amazon Great Republic Day sale) తేదీ ప్రకటించింది. జనవరి 17న మొదలై జనవరి 20న ముగియనున్నట్టు తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి