Share News

Visakha: మద్యం బాటిల్స్‌తో అడ్డంగా బుక్కయిన వాలంటీర్

ABN , Publish Date - Feb 01 , 2024 | 08:36 AM

విశాఖ: వాలంటీర్ సన్యాసిరావు మద్యం బాటిల్స్‌తో అడ్డంగా బుక్కయ్యాడు. వాలంటీర్ బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నాడని టాస్క్ ఫోర్స్ పోలీసులకు విశ్వాసనీయ సమాచారం అందింది. దీంతో పోలీసులు చేసిన దాడుల్లో సన్యాసిరావు ఇంట్లో 45 మద్యం బాటిల్లు లభ్యమయ్యాయి.

Visakha: మద్యం బాటిల్స్‌తో అడ్డంగా బుక్కయిన వాలంటీర్

విశాఖ: వాలంటీర్ సన్యాసిరావు మద్యం బాటిల్స్‌తో అడ్డంగా బుక్కయ్యాడు. వాలంటీర్ బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నాడని టాస్క్ ఫోర్స్ పోలీసులకు విశ్వాసనీయ సమాచారం అందింది. దీంతో పోలీసులు చేసిన దాడుల్లో సన్యాసిరావు ఇంట్లో 45 మద్యం బాటిల్స్‌ లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకుని ద్వారకా పోలీసులకు అప్పగించారు. వాలంటీర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - Feb 01 , 2024 | 08:36 AM