Share News

AP News: విశాఖలోని మోహిని థియేటర్‌లో భారీ చోరీ

ABN , Publish Date - Jan 05 , 2024 | 08:25 AM

థియేటర్‌లో పెద్ద మొత్తంలో డబ్బు మాయమవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విశాఖపట్నం గాజువాక పరిధిలోని మోహిని థియేటర్‌లో భారీ చోరీ జరిగింది.

AP News: విశాఖలోని మోహిని థియేటర్‌లో భారీ చోరీ

విశాఖ: థియేటర్‌లో పెద్ద మొత్తంలో డబ్బు మాయమవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విశాఖపట్నం గాజువాక పరిధిలోని మోహిని థియేటర్‌లో భారీ చోరీ జరిగింది. కౌంటర్లో పెట్టిన 20 లక్షలు మాయమయ్యాయి. థియేటర్ యాజమాన్యం గాజువాక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న గాజువాక క్రైం పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Updated Date - Jan 05 , 2024 | 08:25 AM